ఈ యోగాసనాలతో డయాబెటిస్ తగ్గే ఛాన్స్ భారతదేశంలో యోగా గత 4000 ఏళ్లుగా ఆచరణలో ఉంది. మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులను ఇది నయం చేయగలదని నమ్ముతారు. డయాబెటిస్ ఉన్న వారు వేయాల్సిన యోగా భంగిమలు ఇవే. కపాలభాతి ప్రాణాయామం మత్య్సాసనం ధనురాసనం సూర్య ముద్ర శవాసనం పశ్చిమోత్తాసనం వజ్రాసనం