అనసూయ ప్రస్తుతం ‘జబర్దస్త్’, ‘సూపర్ సింగర్ జూనియర్’లో యాంకర్‌గా చేస్తోంది. అనసూయ సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం అనసూయ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ‘దర్జా’లో విలన్ రోల్‌లో నటిస్తోంది అనసూయ. అనూ నటిస్తున్న ‘వాంటెడ్ పండుగాడు’, ‘పుష్ప-2’, ‘రంగమార్తాండ’ షూటింగ్ దశలో ఉన్నాయి. ‘పక్క కమర్షియల్’ సినిమాలో కూడా అనసూయ కీలక పాత్ర పోషించిందట. అనసూయ ఎందుకో ఈ మధ్య వేదాలు వల్లిస్తోంది. ‘‘నువ్వు ఒక్కసారే జీవిస్తావు, నువ్వు దాన్ని సక్రమంగా వాడితే, ఆ ఒక్కటీ సరిపోతుంది’’ అనసూయ వేదాంతం.. ఆమె ఫాలోవర్స్‌కు అర్థమైందో లేదో. అనసూయ పోస్ట్ చేసిన సందేశాన్ని పట్టించుకోకుండా నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. Credits: Anasuya Bhardwaj/Instagram