ఎథ్నిక్ లుక్ లో బుట్టబొమ్మ, ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే, బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ బాలీవుడ్ లో ‘దేవ’ అనే సినిమా చేస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్లోె గ్లామర్ మెరుపులు మెరిపించింది.

గ్రీన్ కలర్ ఎథినిక్ ఔట్‍ ఫిట్ లో మరింత అందంగా కనిపించింది.

రేషమ్, జార్జోజీ ఎంబ్రాయిడరీ, ప్లన్గిం గ్ నెక్లైడన్‍ బ్లౌజ్ లో ఆకర్షణీయంగా ఆకట్టుకుంది.

ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, బాద్లా టెక్స్చర్ వర్క్ లెహంగాలో ఆహా అనిపించింది.

పూజా ధరించిన ఈ డిజైనర్ డ్రెస్ ధర అక్షరాలా రూ.4.14లక్షలట!

All Photos Credit: Pooja Hegde/Instagram