రీసెంట్‌గా పూజా హెగ్డే మాల్దీవులు వెళ్లారు. అక్కడ ఉన్నది తక్కువ రోజులే అయినప్పటికీ... ఆమె డ్రస్సలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ డ్రస్‌లను ఒకసారి చూడండి.
ఈ మోనికినీ ఖరీదు రూ. 50వేలకు ఎక్కువే అట! రేటు పక్కన పెడితే చాలామందికి ఈ డ్రస్ నచ్చింది.
సాయంత్రం వేళలో రెస్టారెంట్స్‌కు వెళ్లేటప్పుడు ఇటువంటి డ్రస్ వేసుకువెళ్లవచ్చని చెప్పినట్టు లేదూ!
సముద్ర తీరంలో బికినీలో...
ట్రావెలింగ్‌లో షికారుకు వెళ్లేటప్పుడు... ఈ బికినీ టాప్ ఖరీదు రూ. 6 వేలు అంట!
ముందు చాకోలెట్ కలర్ మోనికినీలో సందడి చేసిన పూజా హెగ్డే... ఆ తర్వాత ఆరెంజ్ కలర్ మోనోకినీ ధరించారు.
స్విమ్మింగ్ ఫూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ...
ఇవీ పూజా హెగ్డే ధరించిన డ్రస్సులు. మాల్దీవులు ఏ డ్రస్‌లో వెళ్లారో... రిటర్న్ జర్నీలో అదే డ్రస్ వేసుకోవడం విశేషం.