ఫిట్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. ఎప్పుడూ ఆమె ఒకే విధమైన వర్కవుట్స్ చేయరు. కొన్నిసార్లు ఇలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. మెడిటేషన్ కూడా చేస్తారు. మనిషికి మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమే కదా! తల్లకిందులుగా... ఏరియల్ యోగా చేస్తూ! జిమ్‌లో వెయిట్స్ లిఫ్ట్ చేయడమే కాదు... అన్ని తరహా వ్యాయామాలు చేస్తారు. జిమ్‌లో ట్రయినర్‌తో... చూడటానికి బావుంటుంది కానీ... అలా రెండు చేతుల మీద బాడీని బాలన్స్ చేయడం చాలా కష్టం. వర్కవుట్స్ చేసేటప్పుడు ధరించే దుస్తుల విషయంలో సమంత స్టయిల్ ఫాలో అవుతారు. క్రాస్ వర్కవుట్స్, యోగా, మెడిటేషన్... బహుశా, సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనేమో!?