ప్రభాస్ - ఒక్కో సినిమాకి రూ.100 నుంచి 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ - రూ.90 నుంచి రూ.100 కోట్లు సల్మాన్ ఖాన్ - రూ.90 నుంచి రూ.100 కోట్లు ఆమిర్ ఖాన్ - రూ.80 కోట్లు హృతిక్ రోషన్ - రూ.70 కోట్లు షారుఖ్ ఖాన్ - రూ.60 కోట్లతో పాటు లాభాల్లో ముప్పై శాతం వాటా తీసుకుంటున్నారు. రజినీకాంత్ - రూ.70 కోట్లు విజయ్ - రూ.60 నుంచి రూ.80 కోట్లు