Image Source: Pooja Hegde Instagram

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతోంది.

Image Source: Pooja Hegde Instagram

దీనికి ఇండియా నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Image Source: Pooja Hegde Instagram

అందులో బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా ఉంది. 

Image Source: Pooja Hegde Instagram

మొదటిసారి ఆమెకి ఈ వేడుకలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. 

Image Source: Pooja Hegde Instagram

దీంతో ప్రతిరోజు కేన్స్ లో తన లుక్ తో ఆకట్టుకుంది.

Image Source: Pooja Hegde Instagram

ఈ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.  

Image Source: Pooja Hegde Instagram

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Image Source: Pooja Hegde Instagram

పూజా అందాలను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.

Image Source: Pooja Hegde Instagram

కేన్స్ లో పూజాహెగ్డే