1991లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్రా' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఎన్టీఆర్. 



అతడి లక్కీ నెంబర్ 9.. అందుకే అన్ని కార్లకు అదే నెంబర్ ఉండేలా చూసుకుంటారు. 



మాస్టర్ సుధాకర్ దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు ఎన్టీఆర్.



ఎన్టీఆర్ లో నటుడు మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా ఉన్నారు.



తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడారు.



ఎన్టీఆర్ కి జపాన్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.



ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో పాటు స్నేహల్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు.



అతడు లండన్ లో ఉంటారని ఎన్టీఆర్ గతంలో చెప్పారు.



2012, 2016లలో ఫోర్బ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు ఎన్టీఆర్. 



ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్స్ సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి. 



'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' సాంగ్ ఎన్టీఆర్ ఫేవరెట్.



ఎన్టీఆర్ ఫేవరెట్ ఫిల్మ్ 'దాన వీర శూర కర్ణ'.