'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా 'సర్కారు వారు పాట' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కీర్తి ఎంతో అందంగా ఉంది. దీంతో ఇంత అందంగా ఎలా పుట్టావ్ అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోలు