బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ.



యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.



ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.



వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటిస్తోంది.



తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.



ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



కొందరు మాత్రం ఎప్పటిలానే ఆమెని ట్రోల్ చేస్తున్నారు. 



కానీ చీరలో అనసూయ అందాలను ఎంత పొగిడినా తక్కువే.



'రంగమ్మత్త' కొత్త స్టైల్ - ఫొటోలు వైరల్ 



చీరలో అనసూయ