ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతోంది.

దీనికి ఇండియా నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

అందులో ఐశ్వర్యారాయ్ కూడా ఉన్నారు.

ఇదివరకు కూడా ఆమె కేన్స్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు.

ఇప్పుడు మరోసారి తన లుక్ తో అందరినీ ఫిదా చేశారు. 

బ్లాక్ కలర్ గౌన్ వేసుకొని ఏంజెల్ లా కనిపించారు. 

తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు ఐశ్వర్య.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కేన్స్ లో ఐశ్వర్యారాయ్