1. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ - లక్నో సూపర్ జెయింట్స్ (210* - 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై)

2. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ (185 - 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై)

3. గౌతం గంభీర్, క్రిస్ లిన్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ (184* - 2017లో గుజరాత్ లయన్స్‌పై)

4. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ - పంజాబ్ కింగ్స్ (183 - 2020లో రాజస్తాన్ రాయల్స్‌పై)

5. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే - చెన్నై సూపర్ కింగ్స్ (182 - 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై)

6. షేన్ వాట్సన్, ఫాఫ్ డుఫ్లెసిస్ - చెన్నై సూపర్ కింగ్స్ (181* - 2020లో పంజాబ్ కింగ్స్‌పై)

7. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (181* - రాజస్తాన్ రాయల్స్‌పై)

8. క్రిస్ గేల్, తిలకరత్నే దిల్షాన్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (167 - 2013లో పుణే వారియర్స్ ఇండియా)

9. సచిన్ టెండూల్కర్, డ్వేన్ స్మిత్ - ముంబై ఇండియన్స్ (163* - 2012లో రాజస్తాన్ రాయల్స్‌పై)

10. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో - సన్‌రైజర్స్ హైదరాబాద్ (160 - 2020లో పంజాబ్ కింగ్స్‌పై)
(All Images Credits: BCCI/IPL)