1. మీ ఫోన్‌కు కంపాటిబుల్ అయ్యే ఫాస్ట్ చార్జర్‌తో చార్జింగ్ పెట్టండి.

2. లొకేషన్, వైఫై, బ్లూటూత్ వంటి బ్యాటరీని ఎక్కువగా వినియోగించే ఫీచర్లను డిజేబుల్ చేయండి.

3. యూఎస్‌బీ పోర్టుల నుంచి కాకుండా వాల్ చార్జర్ నుంచి చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించండి.

4. కంపెనీ అందించిన ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌లను ఉపయోగించండి.

5. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసింగ్ యాప్స్‌ను డిసేబుల్ చేయండి.

6. చార్జింగ్ పెట్టేటప్పుడు ఏరోప్లేన్‌లో చార్జింగ్ పెడితే వేగంగా చార్జ్ అవుతుంది.

7. బ్యాటరీని వీలైనంత ఎక్కువ పర్సంటేజ్ చార్జింగ్ అవ్వనివ్వండి.

8. రాత్రంతా చార్జింగ్ పెట్టకండి.

9. చార్జింగ్ అయ్యేటప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగించకండి.

ఈ టిప్స్ ఫాలో అయితే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేగంగా చార్జ్ అవుతుంది.
(Thumb Image: Pixabay)
(All Other Images: Getty)