శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
మే 21 శనివారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  :  షష్టి శనివారం రాత్రి 8.05 వరకు తదుపరి సప్తమి 

నక్షత్రం:  ఉత్తరాషాడ ఉదయం 6.19 తదుపరి శ్రవణం రాత్రి తెల్లవారుజామున 4.46 వరకు

వర్జ్యం :  ఉదయం 10.03 నుంచి 11.33 

దుర్ముహూర్తం :  సూర్యోదయం నుంచి 7.14 వరకు 

అమృతఘడియలు  :  సాయంత్రం 6.52 నుంచి 8.22 వరకు

సూర్యోదయం: 05:30

సూర్యాస్తమయం : 06:22

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.