Image Source: Instagram/hegdepooja

పూజా హెగ్డే కాళ్లకే కాదు లెహంగాల కలెక్షన్​కి కూడా చాలా ఫేమస్.

Image Source: Instagram/hegdepooja

ఏ ఫంక్షన్​ అయినా పుల్​ ఆఫ్ చేయాలంటే తన కలెక్షన్​ని మీరు ఫాలో అయిపోవచ్చు.

Image Source: Instagram/hegdepooja

హల్దీ వంటి ఫంక్షన్లకు మీరు ఇలాంటి లెహంగాలను ఎంచుకోవచ్చు.

Image Source: Instagram/hegdepooja

ఏదైనా ఫ్యాషన్ షోలకు లేదా ఈవెంట్లకు ఇలాంటి లెహంగాలు బాగా నప్పుతాయి.

Image Source: Instagram/hegdepooja

రిసెప్షన్ వంటి ఫంక్షన్లకు ఇలాంటి లెహంగాలు మస్త్ సెట్ అవుతాయి.

Image Source: Instagram/hegdepooja

సంగీత్ వంటి కార్యక్రమాలకు ఈ తరహా లెహంగాలను ఎంచుకోవచ్చు.

Image Source: Instagram/hegdepooja

కూల్, బ్రీజీ ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇలాంటి ఫ్లోరల్​ లెహంగాలు బాగా సెట్​ అవుతాయి.

Image Source: Instagram/hegdepooja

మీరు ఎక్కువగా రెడీ అవ్వకపోయినా ఇలాంటి లెహంగాలు మీకు గ్రాండ్ లుక్స్ ఇస్తాయి.