సోషల్ మీడియా వల్ల ఇంట్రోవర్ట్స్ అనే పదం బాగా ఎక్కువగా వినిపిస్తుంది.

అయితే ఇంట్రోవర్ట్స్​ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి.

ఇంట్రోవర్ట్స్​కి ఏమి తెలియదు అనుకుంటారు కానీ వాళ్లు చాలా క్రియేటివ్​గా ఆలోచిస్తారు.

ఒంటరిగా ఉండేందుకు చూస్తారు కానీ కొన్నిసార్లు ఇతరుల కంపెనీని ఇష్టపడతారు.

ఏదైనా చిన్న మాట అనిపించుకున్నా భయపడతారు. అనడానికి భయపడతారు.

ఇంట్రోవర్ట్స్ తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నిస్తారు.

ఫ్రెండ్స్​తో కలిసి ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.

ఎవరైనా మాట్లాడుతుంటే వారికి అడ్డు చెప్పకుండా ఓపికగా వింటారు. (Images Source : Unsplash)