Image Source: Instagram/maanasa.choudhary1

బబుల్ గమ్​ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మానస చౌదరి.

Image Source: Instagram/maanasa.choudhary1

తెలుగు అమ్మాయే అయినా.. చెన్నైలోనే పెరిగింది ఈ బ్యూటీ.

Image Source: Instagram/maanasa.choudhary1

హీరోయిన్​ కాక ముందు చదువు పూర్తి అయ్యాక మోడలింగ్ చేసింది.

Image Source: Instagram/maanasa.choudhary1

ఈ భామ ఇయర్​ రింగ్స్​ కలెక్షన్ చాలా ఆకట్టుకునే విధంగా, ట్రెండీగా ఉంటుంది.

Image Source: Instagram/maanasa.choudhary1

డ్రెస్​లకు నప్పే ట్రెడీషనల్ ఇయర్​ రింగ్స్​తో ఆమె ఆకట్టుకుంటూ ఉంటుంది.

Image Source: Instagram/maanasa.choudhary1

చీరలకు అయితే వివిధ రకాల కొత్త డిజైన్లు కలిగిన ఇయర్​ రింగ్స్​ను ఈ భామ ఎంచుకుంటుంది.

Image Source: Instagram/maanasa.choudhary1

సింపుల్ డ్రెస్​లకు కూడా అదిరే ఇయర్​ రింగ్స్​ను ధరిస్తుంది.

Image Source: Instagram/maanasa.choudhary1

ఈ డైమండ్​ సెట్​ ఇయర్​ రింగ్స్​ అయితే చాలా ట్రెండీగా ఉంటాయి.