క్లాసిక్ సూట్ గౌనులో సెక్సీగా పూజా హెగ్డే ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను మీరూ చూడండి.

గ్లామర్ & స్టైల్ విషయంలో పూజా హెగ్డే ఎప్పుడూ కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. 

బట్, ఫర్ ఏ చేంజ్... ఈసారి కాస్త వెనక్కి వెళ్లి రెట్రో మోడ్ ఫోటోలు దిగారు. ఇలా క్లాసిక్ సూట్ గౌనులో ఫోజులు ఇచ్చారు. 

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి.

షాహిద్ కపూర్ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తీస్తున్న 'దేవా'లో పూజా హెగ్డే హీరోయిన్. 

పూజా హెగ్డే మరో హిందీ సినిమాకు సంతకం చేసినప్పటికీ... అది అనౌన్స్ చేయడానికి టైమ్ పట్టేలా ఉంది.

ఆ మధ్య పూజా హెగ్డే టెన్నిస్ కోర్టులో పోస్ట్ చేసిన ఫోటో ఇది

పూజా హెగ్డే ఫోటోలు (all images courtesy : hegdepooja / instagram)