దానిమ్మ తొక్కను పడేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ మిస్సవుతున్నట్లే! దానిమ్మ తొక్క విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. దానిమ్మ తొక్కతో చక్కటి చర్మ సౌందర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దానిమ్మ తొక్క దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. చర్మం పొడిబారకుండా హైడ్రేట్ చేస్తుంది. అకాల వృద్ధాప్య సంకేతాలను(ముడతలను) తగ్గిస్తుంది. పలు రకాల చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్క గుజ్జుతో ఫేస్ ప్యాక్ చేస్తే ముఖం అందంగా కనిపిస్తుంది. All Photos Credit: pixabay.com