ఆవనూనెతో అధిక బరువుకు చెక్!

ఆవనూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆవనూనెను ఛాతి మీద రాస్తే, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆవనూనెను వేడి నీటిలో కలిపి ఆవిరి పీల్చడం వల్ల జలుబు తగ్గుతుంది.

ఆవనూనెను వంటకాల్లో వాడటం వల్ల కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారు.

ఆవనూనెలోని ఒమేగా 3, 6 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను హెల్దీగా ఉంచుతాయి.

ఆవ నూనెను నెయ్యి, వేరుశనగ నూనెతో కలిపి వాడవచ్చు.

ఆవనూనెతో కూరలు, పచ్చళ్లు చేసుకోవచ్చు.

All Photos Credit: Pixabay.com