రికార్డుల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Published by: Khagesh

భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర

జూన్ 10 నాటికి మోదీ ప్రధానిగా వరుసగా 4,399 రోజులు పూర్తి

మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కువ కాలం వరుసగా పదవిలో ఉన్న పీఎంగా మోదీ రికార్డు

ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించిన మోదీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల అనుభవం, ప్రధానిగా 11 ఏళ్ల కాలం కలిపి మోదీ దాదాపు 9,000 రోజులు ఎన్నికైన అధినేతగా తిరుగులేని రికార్డు

పవన్ చామ్లింగ్ (సిక్కిం), నవీన్ పట్నాయక్ (ఒడిశా) రికార్డులు దాటేసిన మోదీ

వచ్చే అక్టోబర్ నాటికి మోదీ Public Officeలో 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు

అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీదే అగ్రస్థానం

వరుసగా రెండుసార్లు స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు