2019లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జగన్ ఫ్యామిలీ ఆస్తులు -రూ.5,10,38,16,566 జగన్ ఫ్యామిలీకి ఉన్న అప్పులు-74,68,85,229 2013 - 2014 నాటికి జగన్ ఆస్తులు -రూ. 11,70,60,044 2014 - 2015 నాటికి జగన్ ఆస్తులు -రూ. 32,40,03,976 2015 - 2016 నాటికి జగన్ ఆస్తులు -రూ. 28,88,52,824 2016 - 2017 నాటికి జగన్ ఆస్తులు - రూ. 2,90,52,245 2017 - 2018 నాటికి జగన్ ఆస్తులు -రూ. 25,89,38,290 జగన్‌పై ఉన్న మొత్తం కేసులు సంఖ్య- 38 జగన్ చరాస్థి విలువ- రూ. 3,39,89,43,352 భారతి చరాస్థి విలువ- రూ.92,53,49,352 జగన్ స్థిరాస్థి విలువ- రూ. 35,30,76,374 భారతి చరాస్థి విలువ- రూ. 31,59,02,925 జగన్ అప్పులు- రూ. 67,93,56,124 భారతి అప్పులు- రూ. 6,75,29,105