ఆసరా పింఛన్లు రూ.1000 నుంచి రూ. 2,016కు పెంపు
వికలాంగుల పింఛన్లు రూ. 1500 నుంచి రూ. 3.016 పెంపు


బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్ డేట్‌ 2018 వరకు పొడిగింపు
వృద్ధాప్య పింఛన్ అర్హత 57 ఏళ్లకు తగ్గింపు


నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 భృతి అందజేత
అర్హులైన పేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 6 లక్షల వరకు చెల్లింపు


రైతు బంధు సాయం 10 వేలకు పెంపు
రైతులకు లక్ష వరకు రుణా మాఫీ


రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్దికి కమిటీ సిఫార్సు మేరకు పథకాలు


బీసీలు, మహిళల చెరో 33 రిజర్వేషన్ల కోసం పోరాటం
ఎస్టీలు, ఎస్సీలకు చెరో 12 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం, పోరాటం


ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం, కేంద్రంతో పోరాటం
వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్ల ఏర్పాటు పరిశీలన


రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం


కంటివెలుగు తరహాలోనే ఇతర వ్యాధులు గుర్తించి వ్యక్తి హెల్త్ ఫ్రొఫైల్ రికార్డు
ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ


ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ 61 ఏళ్లకు పెంపు
పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్


గిరిజనులకు భూ యాజమాన్య హక్కులు
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు


సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు