మొత్తం మూడు సమాన భాగాలుగా డిస్‌ప్లే విడిపోతుంది.

Published by: Raja Sekhar Allu

దాదాపు 10 నుండి 11 అంగుళాల స్క్రీన్

Published by: Raja Sekhar Allu

ఒక భాగం లోపలికి, మరో భాగం వెనుకకు మడతపడటం వల్ల ఫోన్ మూసి ఉన్నప్పుడు కూడా స్క్రీన్‌ను సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా వాడుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన, సన్నని హింజ్ మెకానిజంను వాడుతున్నారు.

Published by: Raja Sekhar Allu

పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల ఒకే సమయంలో మూడు వేర్వేరు యాప్స్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవచ్చు

Published by: Raja Sekhar Allu

మడత పడే చోట గీతలు లేదా మడత గుర్తులు కనిపించకుండా 'అల్ట్రా థిన్ గ్లాస్' టెక్నాలజీ

Published by: Raja Sekhar Allu

మడత పడే భాగాల్లో వేర్వేరుగా బ్యాటరీలను అమర్చే టెక్నాలజీ

Published by: Raja Sekhar Allu

అండర్ డిస్‌ప్లే కెమెరా (UDC) టెక్నాలజీ

Published by: Raja Sekhar Allu

మడతపెట్టినప్పుడు దీని మందం సాధారణ ఫోన్ కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

నోట్స్ రాసుకోవడానికి మరియు డ్రాయింగ్ వేయడానికి ప్రత్యేకమైన ఎస్-పెన్ (S-Pen) సపోర్ట్ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu