కేవలం మినిమం అమౌంట్ కడితే ..మిగిలిన బ్యాలెన్స్‌పై బ్యాంకులు 36% నుండి 45% వరకు భారీ వడ్డీ

Published by: Raja Sekhar Allu

గడువులోగా చెల్లించకపోతే భారీ పెనాల్టీలు పడటమే కాకుండా, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

Published by: Raja Sekhar Allu

మీ కార్డుకు ఉన్న లిమిట్‌లో 30% కంటే ఎక్కువ వాడకపోవడమే మంచిది.

Published by: Raja Sekhar Allu

అత్యవసరమైతే తప్ప క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుండి డబ్బు తీయకండి. దీనికి వడ్డీ లేని కాలం ఉండదు.

Published by: Raja Sekhar Allu

బిల్లు స్టేట్‌మెంట్‌ను చెక్ చేయకపోవడం

Published by: Raja Sekhar Allu

కొత్త కార్డుల కోసం పదేపదే దరఖాస్తు చేయడం

Published by: Raja Sekhar Allu

రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ఖర్చులు: పెట్టడం పెద్ద తప్పు

Published by: Raja Sekhar Allu

విదేశాలకు వెళ్ళినప్పుడు కార్డు వాడితే 'ఫారిన్ కరెన్సీ మార్కప్' ఛార్జీలు

Published by: Raja Sekhar Allu

ఫోన్లలో లేదా గుర్తు తెలియని వెబ్‌సైట్లలో కార్డ్ వివరాలను సేవ్ చేయకండి.

Published by: Raja Sekhar Allu

చాలా కాలంగా వాడుతున్న కార్డును క్లోజ్ చేస్తే మీ 'క్రెడిట్ హిస్టరీ' తగ్గిపోతుంది.

Published by: Raja Sekhar Allu