భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ మేనిఫెస్టో 2024
ABP Desam

భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ మేనిఫెస్టో 2024

మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
ABP Desam

మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యమన్న టీడీపీ
ABP Desam

పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యమన్న టీడీపీ

ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ
ABP Desam

ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ

ABP Desam

బీసీలకు రక్షణ చట్టం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ

ABP Desam

ఇంటింటికీ మంచి నీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్

ABP Desam

అన్నదాత పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం

ABP Desam

మహాశక్తి పథకం కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి కింద నెలకు రూ.1500

ABP Desam

'తల్లికి వందనం' పథకం కింద పిల్లలు చదివిస్తే ఏడాదికి రూ.15,000

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద స్థానిక బస్సుల్లో మహిళలకు టికెట్టులేని ప్రయాణ సౌకర్యం

యువగళం పథకంలో భాగంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు

ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 3000 రూపాయలు