టీ మానేసిన తర్వాత ఏమి జరుగుతుంది ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కెఫిన్ మానేయడం వల్ల అకస్మాత్తుగా మెదడులో రక్త ప్రవాహం పెరుగుతుంది

Image Source: pexels

దీనివల్ల ప్రారంభ రోజుల్లో తలనొప్పి అలసట ,చిరాకు , తేలికపాటి ఒత్తిడి కలగవచ్చు

Image Source: pexels

ఈ పరిస్థితి సాధారణంగా 2 నుండి 9 రోజులలో నయమవుతుంది

Image Source: Pexels

పాల టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపులో గ్యాస్ , ఎసిడిటీ సమస్య వస్తుంది

Image Source: Pexels

టీ మానేయడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది

Image Source: pexels

పాలు చక్కెర టీ తాగడం తగ్గించడం వల్ల బరువు తగ్గుతుంది

Image Source: Pexels

చాయ్ లో ఉండే టానిన్లు శరీరం ఐరన్, ఇతర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి

Image Source: pexels

దీనివల్ల మీరు టీ మానేసినప్పుడు శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది

Image Source: pexels

టీని ఒక్కసారిగా మానేయకుండా నెమ్మదిగా మానేయండి

Image Source: pexels