ఖాళీ కడుపుతో నడవాలా లేదా టిఫిన్ చేసిన తర్వాత నడవాలా?

Published by: Khagesh
Image Source: pexels

నడవడానికి సరైన సమయం మీ ఆరోగ్యం, అవసరంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

కొందరు ఖాళీ కడుపుతో నడుస్తారు. అయితే కొందరు టిఫిన్ చేసిన తర్వాత నడవడానికి ఇష్టపడతారు

Image Source: pexels

మీకు బలహీనంగా లేదా నీరసంగా అనిపిస్తే తేలికపాటి టిఫిన్ చేసిన తీసుకుని నడవడం మంచిది

Image Source: pexels

టిఫిన్ చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల తేలికపాటి నడక జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

ఖాళీ కడుపుతో నడవడం వల్ల కొంతమందిలో కొవ్వును కరిగించడంలో సహాయపడవచ్చు కానీ ఇది అందరికీ అవసరం లేదు

Image Source: pexels

ఖాళీ కడుపుతో, అల్పాహారం తర్వాత రెండు సమయాల్లో నడవడం వల్ల దాని ప్రయోజనాలు ఉన్నాయి

Image Source: pexels

ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే నడిచే సమయాన్ని నిర్ణయించుకోండి

Image Source: pexels

నడిచేటప్పుడు శరీరం డీహైడ్రేట్‌ అయిపోకుండా చూసుకోండి

Image Source: pexels

ప్రతిరోజు సమయానికి క్రమం తప్పకుండా నడవడం చాలా ముఖ్యం

Image Source: pexels

మీ సామర్థ్యం ప్రకారం నడక వేగం, సమయాన్ని ఎంచుకోండి

Image Source: pexels