కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలో ఒక ముఖ్యమైన పద్ధతి. ఇందులో క్యాన్సర్ కణాలను మందుల ద్వారా నాశనం చేస్తారు
Image Source: Pexels
ఈ చికిత్స అనేక రకాల క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. అయితే దీని ఖర్చు రోగుల కుటుంబాలకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది
Image Source: Pexels
సాధారణంగా రోగికి 4 నుంచి 8 లేదా అంతకంటే ఎక్కువ సైకిల్స్ అవసరం కావచ్చు
Image Source: Pexels
ఒకసారి కీమోథెరపీ చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుందో చూద్దాం.
Image Source: Pexels
భారత్‌లో కీమోథెరపీ ఒక సైకిల్ ఖర్చు సుమారు 15000 నుంచి 100000 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు
Image Source: Pexels
ఈ ఖర్చు క్యాన్సర్ రకం మందుల వాడకం, ఆసుపత్రి ఎంపికపై ఆధారపడి ఉంటుంది
Image Source: Pexels
ప్రతి క్యాన్సర్ చికిత్సలో వేర్వేరు మందులు, సైకిల్స్ అవసరం అవుతాయి. దీనివల్ల ఖర్చు మారుతుంది
Image Source: Pexels
దేశంలో క్యాన్సర్ చికిత్స ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందించే అనేక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అనేక ప్రభుత్వ పథకాలు ఉచితంగా ప్రయోజనాలు అందిస్తుంది.
Image Source: Pexels
కీమోథెరపీ ఖర్చు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సరైన సమాచారం ప్రభుత్వ పథకాలు, మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ఈ ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు