మెడ నొప్పి తగ్గేందుకు ఈ వ్యాయామాలు చేయండి

Published by: Khagesh
Image Source: pexels

మెడ నొప్పి వచ్చినప్పుడు తేలికపాటి, సురక్షితమైన వ్యాయామాలతో ఉపశమనం లభిస్తుంది

Image Source: pexels

మెడను నెమ్మదిగా ముందుకు వెనుకకు వంచే వ్యాయామం చేయండి

Image Source: pexels

మెడను కుడి, ఎడమ వైపు నెమ్మదిగా తిప్పడం సాధన చేయండి

Image Source: pexels

చెవిని భుజం వైపు నెమ్మదిగా వంచి మెడను సాగదీయండి

Image Source: pexels

భుజాలను ముందుకు వెనుకకు గుండ్రంగా తిప్పే షోల్డర్ రోల్ వ్యాయామం చేయండి

Image Source: pexels

గడ్డంను కొద్దిగా వెనక్కి లాగే చిన్ టక్ వ్యాయామం కూడా ప్రయోజనకరమైనదిగా చెబుతారు.

Image Source: pexels

అన్ని వ్యాయామాలను నెమ్మదిగా చేయండి. మెడను అకస్మాత్తుగా తిప్పవద్దు

Image Source: pexels

ఒకవేళ వ్యాయామం చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు వస్తే వెంటనే ఆగిపోండి

Image Source: pexels

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం మానుకోండి. సరైన విధానం పాటించండి

Image Source: pexels

నిరంతర నొప్పి ఉన్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి

Image Source: pexels