నిజంగానే గ్రహాంతర వాసులు ఉన్నారా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇప్పటివరకు గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు

Image Source: pexels

ఇతర గ్రహాలపై జీవనం కోసం శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాల నుంచి అన్వేషణ మొదలుపెట్టారు.

Image Source: pexels

అంగారక గ్రహంతో పాటు కొన్ని చంద్రులపై నిరంతరం శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది

Image Source: pexels

అనేక గ్రహాలపై మనిషి జీవించడానికి అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి

Image Source: pexels

యూఎఫ్ఓలు కనిపించాయని గతంలో అనేక వాదనలు వచ్చాయి. వాటిని నమ్మే సైంటిస్టులు సైతం ఉన్నారు.

Image Source: pexels

వీటిలో చాలా కేసులకు శాస్త్రీయ వివరణ లభించినా.. ఏలియన్స్ ఉనికిపై సందేహాలు తొలగిపోలేదు

Image Source: pexels

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో సహా అనేక అంతరిక్ష సంస్థలు ఈ విషయంపై పరిశోధన చేస్తున్నాయి

Image Source: pexels

విశ్వం చాలా విశాలమైనది. కనుక ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

Image Source: pexels

ప్రస్తుతానికి గ్రహాంతరవాసుల ఉనికి నిర్ధారణ కాలేదు. కానీ ఏదో ఒకరోజు దీనిపై క్లారిటీ రానుంది.

Image Source: pexels

గ్రహాంతరవాసులు ఈనాటికీ సైన్స్‌కు అంతుచిక్కని అతిపెద్ద రహస్యాలలో ఒకటి.

Image Source: pexels