విమానంలో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: Pexels

విమానంలో 13వ నంబర్ సీటు ఉండదని మీరు చూసి ఉండవచ్చు లేదా విని ఉండవచ్చు.

Image Source: pexels

దీని వెనుక ఎలాంటి టెక్నికల్ రీజన్ మాత్రం లేదు. కానీ చాలా విషయాల్లో 13వ నెంబర్ లేకుండా చూసుకుంటారు

Image Source: pexels

నంబర్ 13 పలు సంస్కృతులలో అశుభం, దురదృష్టానికి ప్రతీకగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం

Image Source: Pexels

ఈ మూఢనమ్మకం కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఆందోళన కలగకుండా ఉండేందుకు నెంబర్ 13 సీటు ఉండదు.

Image Source: pexels

పలు విమానయాన సంస్థలు ప్రయాణికుల సౌలభ్యం, వారి మనోభావాలను గౌరవిస్తూ 13వ నంబర్ సీటును వదిలివేస్తాయి

Image Source: Pexels

ప్రపంచవ్యాప్తంగా 85 శాతం కంటే ఎక్కువ హోటళ్లలో, బిల్డింగ్‌లలో సైతం 13వ అంతస్తు ఉండదు

Image Source: Pexels

కొన్ని విమానయాన సంస్థలు మూఢనమ్మకాలను నమ్మవు. కనుక వారి విమానాల్లో 13వ నంబర్ సీటు ఉంటుంది

Image Source: Pexels

ఒకవేళ మీరు నెక్ట్స్ జర్నీలో 13వ నంబర్ సీటును సెర్చ్ చేయండి. దీనిపై మీకు నేరుగా ఓ అవగాహన వస్తుంది.

Image Source: Pexels