దోశ భారతీయ స్పెషల్, ముఖ్యంగా సౌత్ ఇండియా స్పెషల్

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కానీ పాకిస్తాన్ లోనూ దోశ హోటళ్ల మెనూలో ప్రముఖంగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కరాచీ ,లాహోర్ , ఇస్లామాబాద్ లోని అనేక రెస్టారెంట్లు వారి మెనూలో దోశ అందిస్తాయి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సాధారణ మసాలా దోశ పాకిస్తాన్‌లో సుమారు 500 నుండి 1500 పాకిస్తానీ రూపాయల వరకు ఉంటుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ధర రెస్టారెంట్ లగ్జరీ, దోశ రకంపై ఆధారపడి ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కొన్ని ప్రీమియం రెస్టారెంట్లు కస్టమర్లకు స్పెషల్ దోశ ,దనపు టాపింగ్స్ కూడా అందిస్తాయి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

దక్షిణ భారత ఆహారాన్ని ఇష్టపడే ప్రజలు పాకిస్తాన్లో కూడా దోశను చాలా తింటారు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇటీవలి సంవత్సరాలలో భారతీయ ,దక్షిణ భారతీయ వంటకాలకు డిమాండ్ పెరిగింది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

చిన్న ఫుడ్ అవుట్లెట్లలో దోశ తక్కువ ధరకే లభించవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

నెయ్యి పనీర్ లేదా చీజ్ ఉన్న దోశ ధర సాధారణ దోశ కంటే ఎక్కువ ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

రుచి ,నాణ్యతను బట్టి వివిధ నగరాలలో దోశ ధర మారుతూ ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels