ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ధర ఎంత

Published by: Shankar Dukanam
Image Source: pexels

బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అని తెలిసిందే

Image Source: pexels

ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాలలో ఒకటైన దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా ఉంది

Image Source: pexels

ఈ భవనం ఎత్తు సుమారు 828 మీటర్లు కాగా, ఇది సగం మౌంట్ ఎవరెస్ట్ కు సమానం

Image Source: pexels

ఇందులో మొత్తం 163 అంతస్తులు ఉండగా.. ఈ భవనం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది

Image Source: pexels

అలాంటి బుర్జ్ ఖలీఫాలో 1 BHK ఫ్లాట్ ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో 1 BHK ఫ్లాట్ ధర సుమారు AED 16 లక్షలు ఇది భారత కరెన్సీలో దాదాపు 3.73 కోట్లు అవుతుంది

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో అన్ని ఫ్లాట్లు చాలా లగ్జరీగా, ఉన్నత స్థాయి సౌకర్యాలతో కూడుకుని ఉన్నాయి

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో 304 హోటళ్లు 37 ఆఫీస్ ఫ్లోర్లు, 900 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి

Image Source: pexels

బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఈఫిల్ టవర్ కంటే కూడా మూడు రెట్లు ఎత్తుగా ఉంది

Image Source: pexels