ఏనుగు టాలెంట్ చూసి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఆలయాలు సందర్శిస్తున్నారు

ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు

రామనాథస్వామి ఆలయంలో ఏనుగు ప్రధాని మోదీని ఆశీర్వదించింది

ప్రధాని మోదీ ఇచ్చిన మౌత్ ఆర్గాన్‌ను ఏనుగు ప్లే చేయడం చూసి ఫిదా అయ్యారు

తీర్థ బావుల పవిత్ర జలాలనూ మోదీ ఒంటిపై పోసుకున్నారు

అంతకు ముందు ప్రధాని మోదీ సముద్ర స్నానం ఆచరించారు



రావణ వధ తర్వాత రాముడు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని పూజించాడు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇక్కడి ఆలయంలోని శివలింగం ఒకటని తెలిసిందే