ఒడిశాలోని జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభం



జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌కు శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప్‌ అని పిలుస్తారు.



ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ చేతుల మీదుగా జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రారంభం



ఈ కారిడార్ ప్రారంభ వేడుక కోసం మకర సంక్రాంతి రోజు నుంచి మహాయాగం కొనసాగుతోంది.



గజపతి మహారాజు దిబ్యాసింగ్‌ దేబ్‌ చేతుల మీదుగా పూర్ణాహుతితో యాగం ముగింపు



800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్‌ పచేరీ చుట్టూ భారీ కారిడార్ నిర్మించారు.



ఈ కారిడార్ వల్ల ఒక క్రమపద్ధతిలో ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు వీలు కలుగుతుంది.



పూరీలోని జగన్నాథ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.



ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా భారీగా భక్తులు పూరీ తరలి వస్తున్నారు.



Thanks for Reading. UP NEXT

మోదీ సొంతూరికి ఇంత చరిత్ర ఉందా!

View next story