లక్షద్వీప్‌లో కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదు.



లక్షద్వీప్‌లో మొత్తం 36 ద్వీపాలు ఉన్నాయి.



లక్షద్వీప్‌లో 17 ద్వీపాలపై పర్యాటకులకు నిషేధం ఉంది.



ఈ 17 ద్వీపాలను సందర్శించాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి



ఈ ద్వీపాలకు అనుమతి లేకుండా వెళ్తే జైలు శిక్ష తప్పదు



ఈ 17 ద్వీపాల్లో సందర్శకులను నిషేధించడానికి చాలా కారణాలు ఉన్నాయి



దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరగొచ్చని పర్యాటకులను అనుమతించడం లేదు



చాలా కాలం క్రితం అక్కడ స్మగ్లింగ్ కేసులు కూడా వెలుగుచూశాయి.



అందుకే 17 ద్వీపాలలో సందర్శించేందుకు అనుమతివ్వడం లేదు



ఈ రూల్స్ అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు



Photo Source Twitter and pixabay