బంగారం కంటే అగర్ వుడ్ కలప ఖరీదు ఎక్కువ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెక్కగా చెబుతారు. దీని ఖరీదు కిలోగ్రాము 73 లక్షల రూపాయలు అగర్ వుడ్‌ను అలోస్ వుడ్ అని ఈగిల్ వుడ్ అంటారు అగర్‌వుడ్ అక్విలేరియా చెట్టు నుంచి వస్తుంది ఈ కలప నుంచి సెంట్స్‌లలో, ఔషధాల్లో యూజ్ చేస్తారు ఈ చెట్లు ఎక్కువ జపాన్, చైనా, భారత్, ఆసియా దేశాల్లో కనిపిస్తోంది. ఈ కలపను అసోం ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది. అందుకే అసోంను అగర్‌వుడ్ రాజధాని అంటారు.