మీ ఆధార్ వివరాల్లో తప్పులుంటే 2024 మార్చి 14 వరకు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. mAadhaar Appలో కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ సైతం యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఎంఆధార్ యాప్‌ను ఓపెన్ చేయండి యాడ్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కుడివైపు ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేయండి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నంబర్లను ఇక్కడ నమోదు చేయవచ్చు వివరాలను Verify చేయండి, Terms and Conditionsను ఓకే చేయాలి మీ కుటుంబ సభ్యుడి ఆధార్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది ఎంఆధార్ యాప్‌లోని సంబంధిత బాక్స్ లో OTPని ఎంటర్ చేయాలి దాంతో మీ కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్ మీ యాప్‌లో యాడ్ అవుతుంది ఇతర కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ సైతం ఇదే విధంగా యాడ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్ ప్రొఫైల్‌ను ఎంఆధార్‌లో యాడ్ అయ్యాక వారి ఆధార్ వివరాలను మీరు యాక్సెస్ చేయవచ్చు e-KYC డౌన్‌లోడ్ చేయడంతో పాటు ఆధార్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే వీలుంటుంది