స్ట్రాబెర్రీస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీసుకొస్తాయి



పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. చల్లని వాతావరణంలోని బ్యాక్టీరియాని త్వరగా ఆకట్టుకుంటుంది.



ఖర్బూజ తేమతో కూడిన పరిస్థితుల వల్ల బ్యాక్టీరియా పెరుగుదలకి దోహదపడుతుంది.



బ్లూ బెర్రీస్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.



పీచెస్ ని బ్యాక్టీరియా త్వరగా చేరి కుళ్ళిపోయేలా చేస్తుంది.



చెర్రీస్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు



లీచీ పండ్లు త్వరగా చెడిపోతాయి



మామిడి వాత, కఫ దోషాలని తీవ్రతరం చేస్తుంది.



చింతపండు అధికంగా తీసుకుంటే శరీరంలో నీటి నిలుపుదలకి దారి తీస్తుంది.