క్రెడిట్ కార్డు బిల్ లేట్ చేయడం వల్ల ఏమవుతుంది?

ఆలస్యంగా బిల్ చెల్లిస్తే బ్యాంక్ లు పెనాల్టీగా ఫీజులు వసూలు చేస్తాయి.

టైమ్‌కి బిల్ క్లియర్ చేయకపోతే ఇంటరెస్ట్ చార్జెస్ పెరుగుతాయి

లేట్ పేమెంట్‌ వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశముంటుంది.

ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే EMI ఫెసిలిటీ అర్హత కోల్పోతారు.

ఇదే జరిగితే లాంగ్ టెర్మ్ లో లోన్‌లు పొందడం కష్టం

వడ్డీలు, ఫైన్స్ వల్ల టెన్షన్, డబ్బు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది.

సరైన ప్లానింగ్‌తో క్రెడిట్ కార్డు ఉపయోగించండి. భవిష్యత్తును కాపాడుకోండి.