దేశంలో చాలా కాలంగా రూ.10, రూ.20 నాణేలు చలామణిలో ఉన్నాయి.



కానీ దీనిపై ఎప్పుడూ దుష్ప్రచారం నడుస్తూనే ఉంటోంది



అందుకు వీటిని తీసుకొమేందుకు ప్రజలు భయపడుతుంటారు



రూ.10, రూ.20 నాణేల అంశం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది



డిసెంబర్ 31, 2024 వరకు 2,52,886 లక్షల రూ.10 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.25289 కోట్లు



డిసెంబర్ 31, 2024 వరకు 79,502 లక్షల రూ.10 నాణేలు అందుబాటులో ఉన్నాయి, వీటి విలువ రూ.7950 కోట్లు.



కొత్త రూ.20 నోట్లు, నాణేల ముద్రణ కొనసాగుతోంది



2020లో తొలిసారిగా రూ.20 నాణేలను విడుదల చేశారు



రూ.10, రూ.20 నాణేలు చెల్లవనే ముచ్చట లేదని చెప్పింది ఆర్థికశాఖ



రూ.20 నాణెం బరువు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిమీ ఉంటుంది



కొత్త రూ.20 నాణెం వెనుక వైపున 'అశోక స్తంభానికి సింహం' చెక్కి, దిగువన 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది.