డిజిటల్ అరెస్ట్

మోసగాళ్లు అధికారులుగా నటించి, ఫోన్‌ చేసి బెదిరించి డబ్బులు కొట్టేస్తారు.

Published by: Jyotsna

లక్కీ డ్రా స్కామ్

లాటరీ గెలుచారని, ప్రైజ్‌ మనీ ఇవ్వాలంటే ముందుగా టాక్స్‌లు కట్టాలంటూ ట్రాప్‌ చేస్తారు.

Published by: Jyotsna

పార్శిల్ స్కామ్

మీ పేరుతో పార్శిల్ వచ్చిందని, అందులో లో డ్రగ్స్ దొరికాయని, అరెస్ట్‌ నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేస్తారు.

Published by: Jyotsna

మ్యాట్రిమోనియల్ సైట్ స్కామ్

ఫేక్ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్‌తో పెళ్లి చేసుకుంటామని నమ్మించి డబ్బులు దోచుకెళతారు.

Published by: Jyotsna

జాబ్‌ స్కామ్

నిరుద్యోగ యువతకు నకిలీ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ లింక్‌లను పంపి డబ్బులు కొట్టేస్తారు.

Published by: Jyotsna

ఫిషింగ్ స్కామ్

పెద్ద కంపెనీలు, ప్రభుత్వ శాఖల పేరుతో KYCకోసం అంటూ లింక్ . క్లిక్ చేస్తే డబ్బులు మాయం.

Published by: Jyotsna

లోన్‌ ఫ్రాడ్‌

ఎలాంటి పత్రాలు లేకుండా రుణాలు ఇస్తామని చెబుతూ మోసం చేశారు.

Published by: Jyotsna

పెట్టుబడి మోసం

కొన్ని స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి వస్తుందంటూ మభ్యపెట్టి డబ్బు కొట్టేస్తారు.

Published by: Jyotsna

డొనేషన్ స్కామ్

ప్రకృతి వైపరీత్యాలు, ఎన్జీవోలకు నిధులు సమకూర్చేందుకు అని చెబుతూ డబ్బులు కొట్టేస్తారు.

Published by: Jyotsna

క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్

దొంగ వెబ్‌సైట్‌ను సృష్టిచి డబ్బులు చెల్లిస్తే నకిలీ ఉత్పత్తులు పంపుతారు.

Published by: Jyotsna

పొరపాటున డబ్బు పంపామంటూ

పొరపాటున మీ నంబర్‌కు డబ్బు బదిలీ అయిందని, డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థిస్తారు.కానీ చివరికి

Published by: Jyotsna

టెక్నికల్‌ సపోర్ట్‌ స్కామ్

సైబర్‌ నేరగాళ్ళు మీ నంబర్‌కు కాల్ చేసి, మీ సిస్టమ్‌లో వైరస్ ఉందని భయపెట్టి, దానిని తొలగించడానికి ఒక లింక్‌ను పంపుతారు. ఆ మాటలు నమ్మి ఎవరైనా లింక్‌పై క్లిక్ చేస్తేనా?

Published by: Jyotsna

KYC స్కామ్

నేరగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటిస్తూ ఫోన్ చేసి, KYC పత్రాలు సమర్పించాలని కోరతారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసిన మరుక్షణం బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు బదిలీ అయిపోతుంది.

Published by: Jyotsna