Image Source: (Photo Source: Twitter)

ఆధార్ మరియు ఓటర్ ఐడి లాగానే పాన్ కార్డ్ కూడా ముఖ్య డాక్యుమెంట్.

Image Source: (Photo Source: Twitter)

పన్నులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు గుర్తించడానికి పాన్ కార్డ్ అవసరం.

Image Source: (Photo Source: Twitter)

మంచి CIBIL స్కోర్, పాన్ కార్డ్ తో బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.50,000 వరకు రుణాన్నిస్తాయి. .

Image Source: (Photo Source: Twitter)

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీరు లోన్ పొందడానికి అర్హులవుతారు.

Image Source: (Photo Source: Twitter)

మంచి క్రెడిట్ హిస్టరీ రికార్డు మీ CIBIL స్కోర్ మెరుగుపరుస్తుంది.

Image Source: (Photo Source: Twitter)

లోన్ పొందడానికి మీకు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

Image Source: (Photo Source: Twitter)

కంపెనీలో పని చేసినా, సొంత వ్యాపారం కలిగినా లోన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి.

Image Source: (Photo Source: Twitter)

అత్యవసర సమయాల్లో ఈ పర్సనల్ లోన్ చాలా ఉపయోగకరం