Image Source: ABPLive AI

డబ్బులు లేక SIP క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా ? అయిదే ఇది తెలుసుకోండి

Image Source: ABPLive AI

సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 15, 20 ఏళ్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.

Image Source: ABPLive AI

మనీ లేకపోవడంతో సిప్ క్యాన్సిల్ చేయవద్దు. SIP చెల్లింపులను పాజ్ చేయవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్‌లు మీ SIPని పాజ్ చేసే ఛాన్స్ ఇస్తాయి

Image Source: ABPLive AI

ఫస్ట్ ఫేజ్: SIP పాజ్ చేయడానికి ముందుగా యాప్, వెబ్‌సైట్ లేదా కస్టమర్ సర్వీస్ ద్వారా మీ మ్యూచువల్ ఫండ్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

Image Source: ABPLive AI

పాజ్ రిక్వెస్ట్ ఫామ్ నింపాలి: కొన్ని ఫండ్ హౌస్‌లను SIP పాజ్‌ కోరేందుకు ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్‌లో ఫామ్ నింపాల్సి ఉంటుంది.

Image Source: ABPLive AI

మీ ఆర్థిక స్థితి, ఫండ్ హౌస్ రూల్స్‌ అనుసరంచి మీ SIPని ఎంతకాలం పాజ్ చేయాలనుకుంటన్నారో తెలపాలి. సాధారణంగా 3 నుంచి 6 నెలలు టైమ్

Image Source: ABPLive AI

నిర్ధారణ: మీ సిప్ పాజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యాక మీకు ఫండ్ హౌస్ నుండి కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఈ వివరాలను మీతో భద్రపరుచుకోవాలి

Image Source: ABPLive AI

తొందరపడి మీరు సిప్ క్యాన్సిల్ చేయడమో లేక నగదు మొత్తం విత్ డ్రా లాంటివి చేయకూడదు. దాని వల్ల ప్రయోజనాలు కోల్పోతారు

Image Source: ABPLive AI

మీతో నగదు లేకపోతే సిప్ పాజ్ లాంటి అవకాశాలను సమయానికి తగ్గట్లుగా వాడుకుంటే, తిరిగి మీ SIP కంటిన్యూ చేసి మంచి రిటర్న్స్ పొందవచ్చు