క్రెడిట్‌ కార్డులతో ఈ ప్రయోజనాలు తెలుసా?

Published by: Jyotsna

క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌

రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం

రివార్డ్‌ పాయింట్స్‌

ప్రతి లావాదేవీకి వినియోగదారులు పాయింట్లను పొందే అవకాశం

లాంజ్‌ యాక్సెస్‌

దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌, ప్రాధాన్యత చెక్‌-ఇన్‌ సౌకర్యాలు

మెరుగైన క్రెడిట్‌ స్కోరు

క్రెడిట్‌ హిస్టరీ బాగుంటే సులభంగా రుణాలు , వాటిపై వడ్డీ రేట్లు తక్కువ కూడా

ఆన్‌లైన్‌ లావాదేవీలు

డిజిటల్‌ లావాదేవీలు, షాపింగ్‌ చేసేటప్పుడు చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులు చాలా సౌకర్యం

వడ్డీ రహిత కాలం

క్రెడిట్‌ కార్డులతో చేసే ఖర్చులపై చెల్లింపులకు గ్రేస్‌ పీరియడ్‌

నగదు ఉపసంహరణ

అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే ఎవరినీ అప్పు అడగకుండానే క్రెడిట్‌ కార్డు ద్వారా పొందొచ్చు.