ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI బంద్

Published by: Jyotsna

ఇకపై డీయాక్టివేట్ చేయబడిన మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు బంద్

నిష్క్రియంగా ఉన్న లేదా తిరిగి కేటాయింపు జరిగిన నంబర్‌లు UPIకి లింక్ చేయలేము

ఎందుకంటే డీయాక్టివేట్ నంబర్లు భద్రతా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

90 రోజుల పాటు రీచార్జ్ చేయని నంబర్లు డీయాక్టివేట్ చేయబడే అవకాశం

15 రోజుల లోపు నంబర్ పునరుద్ధరించుకోకపోతే, అది శాశ్వతంగా డీయాక్టివేట్

డీయాక్టివేట్ నంబర్లు ఇతరులకు కేటాయించబడితే, ఫ్రాడ్ జరిగే అవకాశం

​NPCI సూచన ప్రకారం బ్యాంకులు , యూపీఐ యాప్‌లు డీయాక్టివేట్ నంబర్లను సిస్టమ్ నుండి తొలగించాలి

ఏప్రిల్ 1, 2025 నుండి ఈ మార్పులు అమల్లోకి