కూతురి పెళ్లి కోసం PF ఖాతా నుంచి ఎంత డబ్బు తీసుకోవచ్చు?

Published by: Khagesh
Image Source: pexels

కూతురి పెళ్లి కోసం భవిష్య నిధి (PF) ఖాతా నుంచి డబ్బులు తీసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అనుమతిస్తుంది

Image Source: pexels

పిఎఫ్ ఖాతా నుంచి కుమార్తె వివాహం కోసం అడ్వాన్స్ తీసుకునే సదుపాయం ఉంది

Image Source: pexels

కార్మికుడు కనీసం 7 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండాలి.

Image Source: pexels

మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్లో గరిష్టంగా 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు

Image Source: pexels

ఈ డబ్బును కేవలం వివాహం కోసం మాత్రమే తీసుకోవచ్చు.

Image Source: pexels

ఒక ఉద్యోగి తన కెరీర్లో ఈ సౌకర్యాన్ని గరిష్టంగా 3 సార్లు ఉపయోగించుకోవచ్చు

Image Source: pexels

ఈ ఉపసంహరణ కోసం EPFO పోర్టల్ లేదా ఉమాంగ్ (UMANG) యాప్ ఉపయోగించవచ్చు

Image Source: pexels

ఫారం-31 ద్వారా ఈ అభ్యర్థన సమర్పించాలి. ఆధార్, బ్యాంకు ఖాతా UANతో అనుసంధానం చేసి ఉండాలి.

Image Source: pexels

ఇది తిరిగి చెల్లించనవసరం లేని డబ్బులు.

Image Source: pexels