మీ నెలవారీ ఆదాయంలో ఖర్చులు 40-50% కంటే ఎక్కువ ఉంటే కారు కొనే స్థోమకు రాలేదనే !

Published by: Raja Sekhar Allu

రూ.10 లక్షల లోన్‌పై 5 సంవత్సరాలకు నెలకు రూ.20,000 ఈఎంఐ వస్తుంది. మీ ఆదాయం రూ.60,000 లోపు ఉంటే ఇది భారం అవుతుంది.

Published by: Raja Sekhar Allu

కారు కొనడానికి 20-30% డౌన్ పేమెంట్ అవసరం. రూ.10 లక్షల కారుకు రూ.2-3 లక్షలు ముందుగా చెల్లించాలి. ఇది కూడా అప్పు అయితే కారు కొనకూడదు.

Published by: Raja Sekhar Allu

కారు కొనడం వల్ల ఈఎంఐ కాక అదనపు ఖర్చులు ఉంటాయి. అవి బడ్జెట్‌ను దెబ్బతీస్తాయి. వాటి గురించి ఆలోచించాలి.

Published by: Raja Sekhar Allu

కారు కొనడానికి ముందు, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఉండాలి. లేకపోతే కొనవద్దు.

Published by: Raja Sekhar Allu

మీ క్రెడిట్ స్కోర్ (750 పైన) మంచిగా ఉంటే, తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

కారు కొనడం వల్ల మీ ఇతర లక్ష్యాలు (ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, రిటైర్‌మెంట్ సేవింగ్స్) దెబ్బతినకూడదు.

Published by: Raja Sekhar Allu

మీ అవసరానికి తగ్గ కారు కొనాలి. అవసరం లేకపోయినా లగ్జరీ కారు కొంటే భారీగా నష్టపోతారు.

Published by: Raja Sekhar Allu

కారు విలువ సంవత్సరానికి 10-20% తగ్గుతుంది. అంటే మీరు వడ్డీలు కట్టే వస్తువు విలువ తగ్గుతుందన్నమాట.

Published by: Raja Sekhar Allu

కారు అవసరం ఉందా అని ఆలోచించండి. అవసరం అయితే మీ ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీయని కారు కొనుగోలు చేయండి.

Published by: Raja Sekhar Allu