పీతాంబరం ఆకులతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

పీతాంబరం ఆకులతో చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

పీతాంబరం ఆకుల్లోని ఫ్లేవనాయిడ్, కంప్ఫెరోల్ క్యాన్సర్ లక్షణాలను అరికడతాయి.

ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి రకతంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి.

పీతాంబరం ఆకులు డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి రిలీఫ్ కలిగిస్తాయి.

పీతాంబరం ఆకులు నమలడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

పీతాంబరం ఆకు రసాన్ని చర్మం మీద రాయడం వల్ల పలు చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

All Photos Credit: Pixabay.com